రనౌట్లలో పుజారా అరుదైన రికార్డు |

2018-08-11 313

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గత పదేళ్లలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు రనౌటైన ఆటగాళ్ల జాబితాలో పుజారా అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది.


Former India cricketer Virender Sehwag has from his previous statement that Team India should play Cheteshwar Pujara at No. 3 in the second Test match against England. The former India opener now feels the Karnataka batsman KL Rahul should be given another opportunity to bat at No.3 so that he proves his mettle. Sehwag also opined that Pujara will have to further wait for his turn in the Playing XI.

#cheteshwarpujara
#england
#india
#testcricket
#indiainengland2018